VENKAT
Saturday, April 28, 2012
Friday, December 16, 2011
పొద్దుట లేవడానికి -బద్ధకం
స్నానం చేసాక -కళాశాల /కార్యాలయం-విసుగు(bore)
కళాశాలలో వినడం - విసుగు
కార్యాలయం లో పని లేకపోతే - విసుగు
అక్కడ పని ఎక్కువైతే - విసుగు
ఇంటికొచ్చాక ఖాళీగా ఉంటె - విసుగు
చదవాలంటే - విసుగు
టీవీ చూడాలంటే - విసుగు
ఇంటర్నెట్ చూడాలంటే విసుగు
కార్యాలయపు పనులు చేయాలంటే విసుగు
మరి విసుగు పని లేనిదెక్కడ ....?.
.
.
..
.
..
దొరికింది .......(నాకు ,మీరూ వెదుక్కోండి ఖచితంగా దొరుకుతుంది )

Thursday, December 1, 2011
first matter
చాలామందికి తెలిసిన దానిప్రకారం తెలుగు, తమిళం మరియు కన్నడ బాషలకంటే పాతది కాదు లేక చాలా చిన్నది అనే నమ్మకం ఉంది .దానికి సరియైన వివరణ ఈ నా చిన్న ప్రయత్నం .తెలుగు లిపి "పాత కన్నడ" లిపి యొక్క ఒక వారసురాలిగా చూపబడింది. అది ఏ విధంగా కూడా కన్నడ వారసురాలు అని కాదు. కన్నడ, తెలుగు కంటే ముందుగా కొద్దిగా ఒక ఆక్షరాస్య భాష అయ్యింది. ఉదాహరణకు, కన్నడ మరియు తెలుగులు రెండింటిలో ఎనిమిదవ శతాబ్దంలో కవిత్వం ఉత్పత్తి జరిగింది . కన్నడ రచయితలు కూడా తొమ్మిదవ శతాబ్దంలో పూర్తి స్థాయి సాహిత్య రచనలు చేసారు . తెలుగు లో ప్రధాన కవితా రచనలు అందుబాటులోకి రావడానికి ఇంకా రెండు శతాబ్దాల జరిగినది.అయితీ ఇక్కడ "పాత కన్నడ " అనేది తెలుగు-కన్నడ లకు తల్లి.ఇది తెలుగు ప్రజలు కన్నడ, తమిళ ప్రజల సాహిత్యం యొక్క రచనల ఉత్పత్తి కాలాల సందర్భంగా నిరక్షరాశ్యులు అని కాదు. తెలుగు స్ధలం లో రచయితలు నిరంతరంగా క్రీస్తు ముందు కాలం నుండి ప్రాకృత మరియు సంస్కృతంలో, సాహిత్య సంబంధమైన లేదా తాత్విక రచనలుచేయడం నిమగ్నమై ఉన్నారు. తమిళ మరియు కన్నడ రచయితలు మొదటి శతాబ్దం CE మరియు వరుసగా ఎనిమిదో శతాబ్దం CE లో వారి స్థానిక భాషల్లో రాయడం మొగ్గు అయితే, తెలుగు రచయితలు 11 వ శతాబ్దం వరకు వేచి వున్నారు . ఎందుకంటే వ్యవహారాలకు ఈ రాష్ట్ర ప్రధాన కారణాలు వంటి రాజ సహాయం మరియు ఇతర విషయాలతో పాటు బౌద్ధమతం మరియు జైనమతం ప్రభావం, అని సామాజిక మత రాజకీయ కారకాలు ఉన్నాయి.
Monday, November 28, 2011
నమస్కారం ......ఇప్పుడు ఫేస్ బుక్ లో చాలామంది ఉండటం వలన , ఇంకా చాలామందికి చాల విషయాలు చెప్పటం బాగా సులువు అయింది....ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో మన తెలుగు ఎక్కువగా మాట్లాడే బాషలలో ౧౪ వది ,కానీ ఆపిల్ ఐ ఫోన్ లో గానీ,మొజిల్లా ఫైరుఫాక్సు లో గానీ ,ఇంకా ప్రపంచంలో తమదే గొప్ప మరియు పెద్ద పరిశ్రమ అనే చెప్పుకునే ఏదీ కూడా తమ తమ బాషా సంబంధిత వ్యవహారాల్లో తెలుగుని ఇమిడ్చుకోవట్లేదు, కానీ అవి తెలుగు కంటే తక్కువ ప్రజలు మాత్రమే మాట్లాడే తాయి, డచ్చు , కొరియా వంటి బాష లను పెడుతున్నాయ్,అంటే దీనికి కారణం ఎవరూ ? మీకు తెలుసా ?
Monday, May 23, 2011
Top vfx companies
Hi guys..
what I want to say you now is ,I have been watching that so many persons are searching for vfx companies list in india,but I never found what they are for...
according to my viewthere are 2 types of companies in india, they are doing vfx.....
1.international.
2.domestic
First about the domestic companies these are may are may not successful at quality making but, the directors from less knowledge of vfx feeding these companies.And they are barely appears as idiots for international clients
But after this some of the companies that are going in successful way are mentioned here.
2ndly about the internationa companies in india,these are either indian born or from foriegn.
But whatever the thing ,some of these companies dealing with domestic and international and some companies are tied for international.
1.international....companies in India(both locals and non-locals)
-www.moving-picture.com
-www.rhythm.com
-www.Primefocusworld.com
-www.reliancemediaworks.com
-www.anibrain.com
-www.tataelxsi.com
-www.tracefx.com
-www.pranastudios.com
-www.dqentertainment.com
-www.efxmagic.com
-www.pixion.tv
-www.imageworksindia.com
-www.ittinastudios.com
-www.crestindia.com
-www.indianartists.co.in
-some other
2.domestic........(only indian made films)
-www.redchillies.com
-www.makutavfx.com
-www.vegahstudios.com
-www.digiquestudio.com
-www.firefly.in
-www.pixelloid.com
-and many more
-------
somany are there

Subscribe to:
Posts (Atom)